చిన్నారీ మా పాపావెన్నేలా దీపాలూ
బంగారూ మా తల్లీ మీగడా తరగల్లూ
మా పాపా చూపుల్లూ వెలుగూలా చుక్కల్లూ
మా పాపా నవ్వులూ తొలకరీ జల్లులూ
మా నాన్నా పిలుపూలూ మా గుండె చప్పుళ్ళూ
మా తల్లీ పలుకూలూ పంచదార చిలకలూ
చిన్నారీ ఆటలూ చిలకల్లా పాటలూ
మా పాపా ఊసులూ గువ్వలా సవ్వడులూ
చిన్నమ్మా కన్నీళ్ళూమెఘాలా రగాలూ
నిద్దర్లో నవ్వులూ కలలా పొదోటలూ
పాపలు దేవుడిచ్చిన అపురూప కానుకలు. ప్రకృతి అంతా వాళ్లలోనే కనిపిస్తోంది. మన కనుపాపల్లా వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
ReplyDeleteమీకు అభినందనలు !!