నేను
కల కంటున్నట్టు
నేను
అలల చెంత వున్నట్టు
నేను
గొప్ప పాట వింటున్నట్టు
నా
భుజమ్మీద అల
సాహిత్యం, జర్నలిజం, రాజకీయాలు, టెక్నాలజీ, సినిమాలు Literature, Journalism, Politics, Technology, films.
Subscribe to:
Post Comments (Atom)
ఏ పార్టీలోకి?
రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...
-
పదాలలో పరుషపదాలు వేరు కావు. అవి ఎప్పుడు, ఎలా, ఎందుకు వాడతామో పరుషమా కాదా అన్నది తేలుతుంది. కాలేజీరోజుల్లో, మా సుబ్బారావుని ఓసారి, ...
-
పాకిస్తాన్ రేడియోలో భారత దేశభక్తి గీతం నేను చూసిన మొట్టమొదటి రాజ్ కపూర్ సినిమాలో పాట. ఏ దేశంలో అయితే నాలుకలపై నిజంమాత్రమే వున్నదో, ఏ...
it's so cute......
ReplyDeletetks, Bindu.
ReplyDeleteపాప " అల " ల సంగీతం మీ కవితలో శ్రావ్యంగా చెవులను మీటుతోంది.
ReplyDelete:-)
Thanks, Ashok.
ReplyDelete